
Nobel Prize: వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు నోబెల్ బహుమతి
స్టాక్‌హోం: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం -2022 వరించింది. మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ పాబోకు ఈ బహుమతి దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం దీనిని ప్రకటించింది. గతేడాది మాత్రం ఉష్ణ గ్రాహకాలు, శరీర స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్‌లు సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకున్నారు.
వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2022 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 10న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
మరిన్ని
Apple job: యాపిల్‌లో ఉద్యోగానికి ఈ నాలుగు లక్షణాలూ ఉండాల్సిందేనట!
Surrogate Ads: ‘ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రదర్శించొద్దు’: కేంద్రం ఆదేశం
Crime news: 2 బైకులను ఢీ కొన్న గుర్తుతెలియని వాహనం.. ఇద్దరి మృతి
Offer letters: ఫ్రెషర్లకు టెక్ సంస్థల షాక్.. ఆఫర్ లెటర్లు వెనక్కి!
Freebies: ఉచితాలు ఆందోళనకరం.. పరిమితి విధించాల్సిందే : ఎస్బీఐ నివేదిక
SmatPhone - Watch: ₹ 10 వేలలోపు ధరలో 5జీ ఫోన్.. నార్డ్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌వాచ్!
Crime News: మైనర్ బాలిక అంగీకరించలేదని వీడియో వైరల్.. నిందితులు అరెస్టు
Dasara: ‘దసరా’ సందడిని ముందే తెచ్చిన నాని.. ‘ధూమ్ ధామ్’తో దుమ్ము రేపుతూ!
Flipkart sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో సేల్.. 4 రోజుల పాటు డిస్కౌంట్ల పండగ
RTI: నా భర్త జీతం ఎంతో చెప్పండి.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న మహిళ
Chandrababu: పాఠశాల విద్యార్థుల వరకు గంజాయి వచ్చిందంటే బాధగా ఉంది: చంద్రబాబు
Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
BillDesk: బిల్‌డెస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న పేయూ
Kidnap: బాలుడిని చిలకలూరిపేటలో కిడ్నాప్ చేసి కావలిలో వదిలిపెట్టారు!
Nagavamsi: ఆ స్టార్హీరో సినిమాతో డబ్బు పోగొట్టుకున్నా: నాగవంశీ
Harish Rao: దేశవ్యాప్తంగా 157 మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు: మంత్రి హరీశ్
Kishan Reddy: 8 సీట్లతో కేంద్రంలో కేసీఆర్ ఎలా చక్రం తిప్పుతారు?: కిషన్‌రెడ్డి
Prachand: వాయుసేన అమ్ములపొదిలో.. అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు
Bomb Threat: భారత గగనతలంలో.. ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు..!
Alia Bhatt: వాళ్లందరికీ విడివిడిగా అవార్డులు ఇవ్వాలి: ఆలియా భట్
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు: హైదరాబాద్ పోలీసుల సూచన
Gen Z Investments: మీరు ‘జెన్-జీ’నా? భవిష్యత్తు ఆర్థిక భరోసాకు మార్గాలివే!
Naveen Polishetty: ఆ రోజు బాధపడ్డా.. ఇప్పుడు గెస్ట్‌గా వచ్చా: నవీన్ పొలిశెట్టి
Traffic Rules: హైదరాబాద్‌లో అమల్లోకి ‘రోప్’.. స్టాప్‌లైన్ దాటితే..
Adipurush: సూర్యనారాయణ నుంచి ప్రభాస్ వరకు.. ‘జైశ్రీరామ్’ అనిపించిన నటులు
Telugu Movies: ఈ దసరా నిరుడు లెక్క ఉండదు.. థియేటర్-ఓటీటీ దద్దరిల్లిపోతాయ్!
Rajasthan: నా బుజ్జి ఎలుకను దొంగిలించారు సార్.. పోలీసులకు వింత ఫిర్యాదు
అక్కడ అమ్మవారికి కష్టాలు చెప్పుకొని.. చెప్పులు సమర్పిస్తారు!
Mangalyaan: ముగిసిన మంగళయాన్ ప్రస్థానం!.. నిండుకున్న ఇంధనం, బ్యాటరీ
సంచిలో శవం..కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి మాయం: కేరళలో ‘దృశ్యం’ చూపించిన నిందితులు
Ayyannapatrudu: తెదేపా హయాంలో జగన్ బంధువులకూ రుణమాఫీ: అయ్యన్నపాత్రుడు
Anand Mahindra: ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న పరీక్ష అది..మీరూ ప్రయత్నిస్తారా?
Social Look: ‘జిన్నా’ సెట్లో పాయల్ సందడి ..కొత్త ఫొటోలు లేవన్న శివాత్మిక!
Shashi Tharoor: కాంగ్రెస్‌లో ఖర్గే మార్పులు తీసుకురాలేరు: శశి థరూర్
Bharat Jodo Yatra: మమ్మల్ని ఎవరూ ఆపలేరు..! జోరు వర్షంలోనూ రాహుల్ ప్రసంగం
Ponniyin Selvan: పాత్రను అర్థం చేసుకోడానికి పుస్తకం మొత్తం చదివాను: త్రిష
Andhra News: చిన్నారికి అరుదైన వ్యాధి.. వైద్యం కోసం రూ.కోటి మంజూరు చేసిన సీఎం జగన్
Arvind Kejriwal: ‘ఐబీ నివేదిక ప్రకారం.. గుజరాత్లో ఆప్‌దే విజయం!’
Lottery: సరుకులు తేవాలంటూ భార్య మెసేజ్.. ఆ వ్యక్తిని వరించిన అదృష్టం
Prashant Kishor: 3500కి.మీ పాదయాత్రను మొదలుపెట్టిన ప్రశాంత్ కిశోర్
Andhra News: అనంతపురం జిల్లాలో భాజపా పోరుయాత్రపై వైకాపా శ్రేణుల దాడి
ఇండోనేషియా విషాదాన్ని తలపించిన ఘటనలెన్నో.. రోమ్‌లో అప్పుడు 20వేల మంది మృతి!
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం శిందే ప్రాణాలకు ముప్పు! భద్రత పెంపు
Hardik Pandya: స్టోక్స్ కంటే హార్దిక్ పాండ్యనే బెస్ట్ ఆల్‌రౌండర్.. కేవలం ఒక్క ఫార్మాట్లోనే!
Telangana News: ఖర్గే పేరు తెరమీదకు రావడంతో భాజపా నేతలకు భయం పట్టుకుంది: భట్టి విక్రమార్క
Bronchitis: ఎడతెరపి లేకుండా దగ్గు వేధిస్తుందా..? యోగా చేసి చూడండి


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: పట్టాలపై తెగిపడిన విద్యుత్తు తీగలు.. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Crime News
Money Garland: వరుడు గుర్రమెక్కుతుండగా.. డబ్బుల దండతో పరార్!
-
General News
Telangana News: తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ
-
World News
Britain: లండన్ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!
-
Crime News
Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
-
Sports News
IND vs PAK: ఆసియా కప్ 2023.. గందరగోళానికి తెరపడాలంటే అదే సరైన విధానం: అక్రమ్