
Kantara: ఓటీటీలో ‘కాంతార’ సందడి
ఈ ఏడాది దక్షిణాది చిత్రసీమలో కొత్త ఉత్సాహాన్ని నింపిన చిత్రం ‘కాంతార’ (Kantara). కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై ఆ తర్వాత విజయం అందుకుంది. వివిధ భాషల్లోకి అనువాదమై అక్కడా ఊహించని వసూళ్లు అందుకుంది. ఈ చిత్రం ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లు పైగానే వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదలపై పలు తేదీలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా ఈ సినిమాని ఈ నెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రిషబ్ శెట్టి (Rishab Shetty) నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
మరిన్ని
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!