ఎస్సారెస్పీ ప్రధాన కాలువలోకి డ్రైనేజీ నీరు!

సాగు, తాగు నీరిచ్చే ఎస్సారెస్పీ ప్రధాన కాలువ ఇది. దీని ద్వారా ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌, సూర్యాపేట, నల్గొండ జిల్లావాసులు లబ్ధి పొందుతున్నారు. కొన్ని నెలలుగా వరంగల్‌లోని దేశాయిపేట కుమ్మరివాడ వద్ద ఇలా డ్రైనేజీ నీరు కలుస్తూ కాలువలోని నీరు కలుషితమవుతోంది.

- ఈనాడు, హనుమకొండ


మరిన్ని