
అక్కడ అమ్మవారికి కష్టాలు చెప్పుకొని.. చెప్పులు సమర్పిస్తారు!
నవరాత్రుల్లో భోపాల్‌లోని ఆలయం ప్రత్యేకత
ఏదైనా ఆలయానికి వెళితే.. చెప్పులు బయటే విడిచి వెళతాం. కానీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కోలా ప్రాంతంలోని జిజిబాయ్ ఆలయం లేదా పహడా వాలీ మాతా మందిరానికి వెళితే నవరాత్రుల్లో భక్తులే స్వయంగా మాతా రాణి అమ్మవారికి చెప్పులు, బూట్లు వంటివి సమర్పిస్తారు. ఇక్కడ కొలువైన అమ్మవారు రాత్రిపూట చెప్పులు ధరిస్తారనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు.. అమ్మవారికి చెప్పులు, బూట్లు సమర్పిస్తే ప్రసన్నురాలు అవుతుందని కూడా నమ్ముతారు.
ఇక్కడి ఆలయంలోని అమ్మవారిని భక్తులు కుమార్తెగా భావిస్తారని, అందుకే చెప్పులు, బూట్లతోపాటు టోపీ, కళ్లద్దాలు, వాచీ వంటివి సమర్పిస్తారని పూజారి ఓంప్రకాశ్ మహారాజ్ తెలిపారు. నవరాత్రుల సందర్భంగా విదేశాల నుంచి సైతం భక్తులు అమ్మవారికి చెప్పులు, అలంకరణ సామగ్రి పంపిస్తారని వెల్లడించారు. ఈ సారి సింగపూర్, ప్యారిస్, జర్మనీ, అమెరికా దేశాల్లోని భక్తుల నుంచి అమ్మవారికి చెప్పులు అందాయన్నారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
-
World News
Earthquake: అంతులేని విషాదం.. భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..!