close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చిట్టి చిట్టి ముద్రలు!

పసిపిల్లల జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడల్లా హాయిగా పలకరిస్తాయి. ఆ జ్ఞాపకాలు మనసులోనే కాదు గోడలమీదా చేరితే? భలే ఉంటుంది కదా! ఇదిగో ఈ ఇంప్రింట్‌ కార్డ్స్‌ చేసే పని అదే. ఆ   కార్డ్స్‌పై చిన్నారి చేతులని, కాళ్లని ఉంచి కొన్ని క్షణాలపాటు అదిమి పట్టుకుంటే చాలు. పాపాయి కాలు/చేతి ముద్ర పడిపోతుంది. ఇంకు చిన్నారి పాదాలకు, చేతులకు అంటుకుందనే ఆందోళనే అక్కర్లేదు. పూర్తిగా సురక్షితమైన ఈ ఇంక్‌ ప్యాడ్‌ కిట్‌ ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. దీన్ని చిన్నారులు ఉండే తల్లులకు చక్కటి బహుమతిగా ఇవ్వొచ్చు.


మరిన్ని