close

తాజా వార్తలు

జెండా దిమ్మెపై ఆడుకుంటుండగా.. విద్యుదాఘాతం

ముగ్గురు విద్యార్థుల మృతి

ప్రకాశం : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది.  కోదండరామస్వామి ఆలయ ప్రధాన కూడలి వద్ద ఉన్న వైకాపా జెండా దిమ్మెపై విద్యార్థులు ఆడుకుంటుండగా.. విద్యుత్‌ తీగలకు జెండా రాడ్‌ తగిలింది. దీంతో రాడ్‌ను పట్టుకున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు