close

ఆంధ్రప్రదేశ్

డిసెంబరు వరకు 68 ప్రత్యేక రైలు సర్వీసులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్గాల్లో డిసెంబరు నెలాఖరు వరకు 68 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. దసరా, దీపావళి, క్రిస్మస్‌తో పాటు శీతాకాలంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు