close

తెలంగాణ

ఏడుగురు కుమార్తెలు ఏడేడు లోకాలు దాటించారు!

మహారాష్ట్ర: కుమారుల్లేని తండ్రికి కుమార్తెలే తలకొరివి పెట్టి ప్రేమను చాటుకున్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా వరుద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విఠల్‌ సదాశివ్‌ లోఖండేకు ఏడుగురు కుమార్తెలు. దర్జీ పని చేస్తూ వారందరికీ పెళ్లిళ్లు చేశాడు. 91 ఏళ్ల వయసులో ఇటీవల తనువు చాలించాడు. తండ్రి మరణం కుమార్తెలను తీవ్రంగా కలచివేసింది. సంప్రదాయాలను పక్కనపెట్టి... వారంతా తండ్రి పాడెను మోశారు. దగ్గరుండి దహన సంస్కారాలు జరిపించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు