close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దానిమ్మ పెరుగు స్మూతీ

అమ్మచేత కమ్మగా

కావలసినవి: క్రష్డ్‌ ఐస్‌ - ఒకకప్పు, చక్రాల్లా తరిగిన అరటిపండు ముక్కలు-  రెండు కప్పులు, పెరుగు (వెన్న లేనిది)- అరకప్పు, దానిమ్మ రసం- అరకప్పు, తేనె- రెండు టేబుల్‌ స్పూన్లు, దానిమ్మ గింజలు(అలంకరణకోసం)- మూడు టేబుల్‌స్పూన్లు
తయారీ: ఐస్‌, అరటిపండు ముక్కలు, పెరుగు, దానిమ్మ రసం, తేనె కలిపి మెత్తగా చేసుకోవాలి. అవసరాన్ని బట్టి అదనంగా కొంత దానిమ్మరసం కలుపుకోవాలి.  దానిమ్మ గింజలతో అలంకరణ చేసుకుంటే సరి. పిల్లలు ఇష్టంగా తాగుతారు. చలువా చేస్తుంది. ఎక్కవసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.


మరిన్ని