close

ఆంధ్రప్రదేశ్

యోగి, మాయావతిలకు ఈసీ నోటీసులు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన ‘అలీ, బజరంగ్‌ భళీ’ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం సంజాయిషీ (షోకాజ్‌) నోటీసు ఇచ్చింది. అలాగే ముస్లింల మద్దతు కోరుతూ బీఎస్పీ అధినాయకురాలు మాయావతి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈసీ నోటీసు ఇచ్చింది. ఈనెల 7న ఆమె దేవ్‌బంద్‌ సభలో మాట్లాడుతూ ప్రత్యేకించి ఒక పార్టీని ఉద్దేశిస్తూ ఆ పార్టీకి ముస్లింలు ఓటు వేయవద్దని కోరారు. ఎస్పీ-బీఎస్పీ కూటమికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు