బ్రేకింగ్

breaking
29 Mar 2024 | 21:07 IST

దంచికొట్టిన కోహ్లీ.. కోల్‌కతా లక్ష్యం 183

బెంగళూరు: కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ(83*) బ్యాట్‌ ఝళిపించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. గ్రీన్‌(33), మ్యాక్స్‌వెల్‌ (28), దినేశ్‌(20) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో రాణా, రస్సెల్‌ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్‌ నరైన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. 

మరిన్ని

తాజా వార్తలు