Social Look: చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్‌లో మాళవిక సందడి

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 29 Apr 2024 00:09 IST
  • చీరలో హొయలొలికించిన రాశీసింగ్‌ సంబంధిత స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ.. చీరతోపాటు నేనూ మెరుస్తున్నా అని సరదాగా వ్యాఖ్యానించింది.
  • కన్యాకుమారిలోని ఓ కాలేజీ ఈవెంట్‌లో సందడి చేసింది మాళవిక మోహనన్‌. తొలిసారి కన్యాకుమారిని సందర్శించానని పేర్కొంది.
  • ఊర్వశీ రౌతేలా తన సెల్ఫీ పోస్ట్‌ చేసింది.
  • హోటల్‌ ఫుడ్‌ని ఆస్వాదించింది యుక్తీ తరేజా. ఇలా మరికొందరు సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..

రాశీసింగ్‌

మాళవిక

ఊర్వశీ రౌతేలా

యుక్తీ తరేజా

కృతిసనన్‌

మౌనీరాయ్‌

నోరా ఫతేహి

ప్రియాంక జవాల్కర్‌

వామికా గబ్బి












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని