బ్రేకింగ్

breaking
19 Apr 2024 | 19:02 IST

లఖ్‌నవూతో మ్యాచ్‌.. చెన్నై బ్యాటింగ్‌

లఖ్‌నవూ: ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో లఖ్‌నవూ, చెన్నై జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన లఖ్‌నవూ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో 6 మ్యాచ్‌లు ఆడగా.. చెన్నై 4, లఖ్‌నవూ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. లఖ్‌నవూ జట్టు: డికాక్‌, కేఎల్‌ రాహుల్‌, హుడా, స్టాయినిస్‌, పూరన్‌, బదోని, కృనాల్‌ పాండ్య, హెన్రీ, బిష్ణోయ్‌, మోసిన్‌ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌. చెన్నై కింగ్స్‌: గైక్వాడ్‌, రచిన్‌ రవీంద్ర, రహానే, మొయిన్‌ అలీ, దుబే, జడేజా, ధోని, చాహర్‌, తుషార్‌, ముస్తాఫిజుర్‌, పతిరణ.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని