బ్రేకింగ్

breaking
06 May 2024 | 06:34 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 06/05/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 06-05-2024, సోమవారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, బహుళపక్షం త్రయోదశి: మ. 1-14 తదుపరి చతుర్దశి రేవతి: సా. 4-41 తదుపరి అశ్విని అమృత ఘడియలు: మ. 2-26 నుంచి 3-56 వరకు వర్జ్యం: ఉ. 6-58 వరకు దుర్ముహూర్తం: మ. 12-21 నుంచి 1-12 వరకు తిరిగి 2-54 నుంచి 3-44 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 5.36; సూర్యాస్తమయం: సా.6.17 మాస శివరాత్రి. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు