ఓలా ఉద్యోగులకు అదనంగా రూ.400 కోట్ల షేర్లు - An additional Rs 400 crore worth of shares for Ola employees
close

Updated : 29/07/2021 07:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓలా ఉద్యోగులకు అదనంగా రూ.400 కోట్ల షేర్లు

దిల్లీ: ఉద్యోగులకు జారీ చేసే షేర్ల (ఎంప్లాయ్‌ స్టాక్‌ ఆప్షన్స్‌/ ఎసాప్స్‌) పరిమితిని రూ.3,000 కోట్లకు ఓలా పెంచింది. అదనంగా ఉద్యోగులకు రూ.400 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. ఈ పరిణామం దీర్ఘకాలంలో తమ ఉద్యోగుల సంపద సృష్టికి దోహదం చేస్తుంది ఓలా తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని