బడ్జెట్‌ ప్రవేశపెడుతుండగా రైతు మద్దతు నినాదాలు - Opposition MPs raise slogans as Sitharaman begins Budget speech
close

Updated : 01/02/2021 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌ ప్రవేశపెడుతుండగా రైతు మద్దతు నినాదాలుదిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా కొందరు ఎంపీలు రైతులకు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టిన రైతన్నలకు మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు జస్బీర్‌సింగ్‌ గిల్‌, గుర్జీత్‌సింగ్‌ ఔజ్లా లోక్‌సభకు నల్ల కోర్టులు ధరించి వచ్చారు. ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే వారితోపాటు మరికొందరు ఎంపీలు అన్నదాతలకు మద్దతుగా నినాదాలు ప్రారంభించారు. సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నంతసేపూ వారి నినాదాలు కొనసాగాయి.

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట

నిర్మలమ్మ హామీలతో దూసుకెళ్తున్న మార్కెట్లు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని