close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/06/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ31

ధర రూ.21,999

దిల్లీ: శామ్‌సంగ్‌ ఇండియా గెలాక్సీ ఏ 31 స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ నిల్వ సామర్థ్యం కలిగిన ఈ మోడల్‌ ధర రూ.21,999 గా నిర్ణయించారు. శామ్‌సంగ్‌ ఏ సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది తీసుకొచ్చిన మూడో మోడల్‌ ఇది. ప్రిజం క్రష్‌ బ్లూ, ప్రిజం క్రష్‌ బ్లాక్‌, ప్రిజం క్రష్‌ వైట్‌ రంగుల్లో లభించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్‌ స్టోర్లు, అగ్రగామి ఆన్‌లైన్‌ పోర్టళ్లలో గెలాక్సీ ఏ 31 అందుబాటులో ఉంటుందని శామ్‌సంగ్‌ వెల్లడించింది. 6.40 అంగుళాల సూపర్‌ అమోల్డ్‌ ఇన్ఫినిటీ తెర, మీడియాటెక్‌ హీలియో పీ65 ప్రొసెసర్‌, 20 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 48 మెగాపిక్సెల్‌, 8 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌ వెనుక కెమేరాలు, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ వ్యవస్థ దీని ప్రత్యేకతలు. 15వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. ఇక అంతర్గత నిల్వను మైక్రో-ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌తో 512 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.