close
Array ( ) 1

తాజా వార్తలు

వైద్య నిపుణులకు బ్రోకరేజీ ఛార్జీలు రద్దు: జియోజిత్‌

ముంబయి: కొవిడ్‌-19 నియంత్రణకు కృషి చేస్తున్న వైద్యసేవల నిపుణులకు బ్రోకరేజీ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. వైద్య నిపుణులకు వార్షిక నిర్వహణ ఛార్జీలు, బ్రోకరేజీ ఛార్జీలను ఈ ఏడాది మొత్తం రద్దు చేస్తున్నట్లు వివరించింది. సంస్థ బ్రోకరేజీ విభాగానికి దాదాపు 5 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.