సిట్రాన్‌ సీ5 ఎస్‌యూవీల డెలివరీ ప్రారంభం
close

Published : 09/05/2021 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిట్రాన్‌ సీ5 ఎస్‌యూవీల డెలివరీ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని వినియోగదార్లకు సిట్రాన్‌ సీ5 ఎస్‌యూవీ కార్లు అందించటం (డెలివరీ) ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. హైదరాబాద్‌లోని లా మీసన్‌ సిట్రాన్‌ ఫిజిటల్‌ షోరూమ్‌ ఈ కార్లు విక్రయిస్తోంది. సిట్రాన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీ హైదరాబాద్‌లో షోరూమ్‌ ధర రూ.29.90 లక్షల నుంచి రూ.31.90 లక్షల వరకూ ఉంది. నాలుగు రంగుల్లో ఈ కారు లభిస్తోంది. దీన్ని రూ.49,999 నెల వాయిదా చెల్లించే పద్ధతిలోనూ కొనుగోలు చేసే అవకాశం వినియోగదార్లకు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని