గిగ్‌ కార్మికులకు సామాజిక భద్రత
close

Published : 02/02/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గిగ్‌ కార్మికులకు సామాజిక భద్రత

దిల్లీ: ఊబర్‌, స్విగ్గీ లాంటి రవాణా, సరకు సరఫరా సంస్థల్లో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రత ప్రయోజనాలను విస్తరించనున్నారు. గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికులుగా పేర్కొంటున్న వీరి సమాచారాన్ని సేకరించి పోర్టల్‌ రూపొందించేందుకు ప్రతిపాదిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వారికి వైద్యం, ఆహారం, సులభతర రుణాలు, ఇతర ప్రయోజనాలను కల్పించనున్నామన్నారు. వారికి నిర్దిష్ట వేతనాలు అందడంలేదు. భవిష్య నిధి, పింఛను, గ్రూపు ఇన్సూరెన్సులాంటి ప్రయోజనాలూ చేకూరడం లేదు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని