Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నా పేరు చంద్రశేఖర్. నేను కొన్ని షేర్స్ కొన్నాను. ఇవి ఇంకా అమ్మలేదు. దీనికి నేను ఐటీఆర్ ఫైల్ చేయాలా? నాకు ఇతర ఆదాయం లేదు.  

Asked by chandra on
షేర్ లు అమ్మిన ఏడాది మాత్రమే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి తెలుపాల్సి ఉంటుంది. మీకు ఇతర ఆదాయం లేకపోతే ఆదాయ పన్ను రిటర్న్స్ తప్పనిసరి కాదు. అయితే, మీ వివరాలతో పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిదే. మీరు భవిష్యత్తు లో రుణం తీసుకోవాలన్న, ఒకోసారి ఇతర కొనుగోళ్ల కోసం కూడా ఐటీఆర్ అడగవచ్చు.  కాబట్టి, మీరు ప్రతి ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉండండి. 

మరిన్ని

మీ ప్రశ్న