Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి ఏడాది ఐటీఆర్-1 ఫైల్ చేసే ఆడిటర్ గత ఏడాదికి గాను ఐటీఆర్ 3 ఫైల్ చేశారు. నేను వ్యాపారి ని కాదు, ఉద్యోగిని. ఆదాయ శాఖ వాళ్ళ నుంచి నోటీసు వొచింది. ఎప్పుడు హెచ్ఆర్ఏ గా చూపించే మొత్తాన్ని ఐటీఆర్ 3 లో గ్రాట్యుటీ, పదవీ విరమణ నిధి లా చూపించారు. ఆదాయ శాఖ వారు అది రూ. 20 లక్షలని నోటీసు ఇచ్చారు. ఇపుడు ఏం చేయాలి? ఆడిటర్ నాకు సమాధానం ఇవ్వట్లేదు.    

Asked by vamsy on
మీరు ఈ విషయాన్ని ఆదాయ శాఖ వారికి సమాధానంగా తెలుపవచ్చు. ఆదాయ శాఖ వెబ్సైటు లో లాగిన్ అయ్యి సులభంగా 'రివైస్డ్ రిటర్న్స్' ఆప్షన్ ద్వారా మీరు మీ రిటర్న్స్ ని సరిచేసుకోవచ్చు. మీ సంస్థ ఇచ్చిన ఫారం 16 లోని  వివరాల ప్రకారం రిటర్న్స్ ఫైల్/సరి చేసుకోవచ్చు.  

మరిన్ని

మీ ప్రశ్న