కొత్త చిత్రానికి శ్రీకారం - Telugu News Actor Sundeep Kishan New Movie Lauched
close
Updated : 20/09/2021 08:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త చిత్రానికి శ్రీకారం

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా విఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజేష్‌ దండ నిర్మాత. ఖుషీ రవి, కావ్యా థాపర్‌ కథానాయికలు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లరి నరేశ్‌ క్లాప్‌ కొట్టగా.. నాగశౌర్య కెమెరా స్విచ్చాన్‌ చేశారు. విజయ్‌ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. జెమినీ కిరణ్‌, సుధీర్‌ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. ‘‘ఓ సూపర్‌ నేచురల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న చిత్రమిది. అక్టోబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి సంగీతం: శేఖర్‌ చంద్ర, కూర్పు: చోటా కే ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సిద్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని