టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ - dc won the toss and elected to bowl
close
Updated : 29/04/2021 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్‌ మరికాసేపట్లో తమ ఆరో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌పంత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లు ఐదు మ్యాచ్‌లు ఆడగా చెరో నాలుగు విజయాలు, ఒక ఓటమితో కొనసాగుతున్నాయి. దాంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి అగ్రస్థానంలో దూసుకుపోవాలని రెండు జట్లూ భావిస్తున్నాయి.

దిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌పంత్‌(కెప్టెన్‌), స్టీవ్‌స్మిత్‌, షిమ్రన్‌ హెట్మేయర్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, అమిత్‌ మిశ్రా, కగిసో రబాడ, ఇషాంత్‌ శర్మ, అవేశ్‌ ఖాన్‌

బెంగళూరు జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, వాషింగ్టన్‌ సుందర్‌, డానియెల్‌ సామ్స్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, యుజువేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని