టాస్‌ ఓడిన కోహ్లీ: మళ్లీ తొలుత బ్యాటింగే - england won the toss and choose to field
close
Updated : 18/03/2021 18:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాస్‌ ఓడిన కోహ్లీ: మళ్లీ తొలుత బ్యాటింగే

అహ్మదాబాద్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ నాలుగో టీ20 మ్యాచ్‌ టాస్‌ వేశారు. ఇంగ్లిష్‌ జట్టు సారథి మోర్గానే మళ్లీ టాస్‌ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక పోరులో కోహ్లీసేనను పరీక్షించేందుకే నిర్ణయించుకున్నాడు. ఈ పోరు‌ కోసం తొలి టీ20కి వాడిన పిచ్‌నే ఉపయోగిస్తున్నారు. అప్పటితో పోలిస్తే పచ్చికను పూర్తిగా తొలగించారు. వికెట్‌ చాలా గట్టిగా ఉంది. ఆంగ్లేయులు మళ్లీ అదనపు పేస్‌, బౌన్స్‌తో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాటింగ్‌కు మాత్రం అనుకూలిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పోరులో ఓడితే టీమ్‌ఇండియా సిరీస్‌ చేజార్చుకుంటుంది. రాహుల్‌ చాహర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని