బాలీవుడ్‌లో తొలి వెబ్‌సిరీస్‌ - Telugu News Gossips On Tamanna Latest Project
close
Updated : 06/08/2021 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలీవుడ్‌లో తొలి వెబ్‌సిరీస్‌

వైపు వెండి తెరపై జోరు చూపిస్తూనే.. మరోవైపు ఓటీటీ వేదికలపైనా సత్తా చాటుతోంది నటి తమన్నా. ఆమె ఇప్పటికే ‘నవంబర్‌ స్టోరీ’, ‘లెవెన్త్‌ అవర్‌’ లాంటి వెబ్‌సిరీస్‌లతో సినీప్రియుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె బాలీవుడ్‌లో తన తొలి వెబ్‌ సిరీస్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్‌ ఫిల్మ్స్‌ దాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు మిల్కీబ్యూటీ ఓకే చెప్పిందని ప్రచారం వినిపిస్తోంది. ఇందులో బాలీవుడ్‌కు చెందిన యువ కథానాయికలు కనిపించే అవకాశాలున్నాయని.. ఓ ప్రముఖ దర్శకుడు దీన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈనెలలోనే చిత్రీకరణ మొదలు కానుందని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. తమన్నా ప్రస్తుతం తెలుగులో నితిన్‌ ‘మాస్ట్రో’, గోపీ చంద్‌ ‘సీటీమార్‌’ చిత్రాల్లోమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని