మహేశ్‌ అలా.. వరుణ్‌ ఇలా..!
close
Published : 14/05/2020 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ అలా.. వరుణ్‌ ఇలా..!

సోషల్‌మీడియాలో నేటి సెలబ్రిటీ ముచ్చట్లు

హైదరాబాద్‌: ఓ వైపు అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు తన కుమార్తె సితారతో సరదాగా గడుపుతున్నారు. మరోవైపు వరుణ్‌ తేజ్‌ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఖుష్బూ, సమీరా రెడ్డి తమ కుటుంబసభ్యులతో హోమ్‌ క్వారంటైన్‌ను ఎంజాయ్‌ చేస్తుంటే.. పరిణీతి చోప్రా మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇలా సెలబ్రిటీలందరూ వారి వారి వ్యాపకాలతో సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు. బిజీ షెడ్యూల్స్‌ నుంచి అనుకోకుండా గ్యాప్‌ దొరకడంతో ఎవరికి ఇష్టమైన పనుల్లో వాళ్లు పూర్తిగా నిమగ్నమయ్యారు. మరి ఈ రోజు సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు చేసిన సందడిపై ఓ లుక్కేయండి..















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని