నిద్రలేమి ఇలా దూరం...
close
Published : 28/10/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిద్రలేమి ఇలా దూరం...

నిద్రలేమి శారీరక, మానసికారోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. కంటినిండా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలను చెబుతున్నారు వైద్యనిపుణులు. అవేంటంటే...
* రోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం అలవరుచుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా నిద్ర రాకపోవచ్చు.

* చాలామంది రాత్రి సమయాల్లో కూడా మంచంపై ల్యాప్‌టాప్‌ ఉంచి ఆఫీస్‌ పనిచేస్తారు. స్క్రీన్‌ చూడడం వల్ల ఆ తరువాత నిద్రలోకి జారుకుందామన్నా వీలుకాదు. అందుకే రాత్రిళ్లు పడకగదిని పనులు చేయడానికి ఉపయోగించకూడదనే నియమాన్ని పెట్టుకోవాలి.
* రాత్రిపూట వ్యాయామాలు చేస్తే మెదడు ప్రభావితమై, నిద్రను దూరం చేస్తుంది. అలాగే కాఫీ, టీ, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని