వేదాధ్యయనంలో బంగారు పతకం
close
Updated : 26/09/2021 06:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేదాధ్యయనంలో బంగారు పతకం

డిగ్రీ పూర్తి చేయకనే అధ్యాపక భాగ్యం

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే: బెంగళూరు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ నిర్వహణలోని వేదాధ్యయన విద్యాసంస్థలో డిగ్రీలో సంగం పాఠక్‌ అనే విద్యార్థి బంగారు పతకం సాధించారు. నేపాల్‌కు చెందిన సంగం పాఠక్‌ ఈ డిగ్రీ ఉత్తీర్ణతకు ఏడాది ముందే ఇక్కడే సహాయ అధ్యాపకుడిగా నియమితుడయ్యారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేద విశ్వవిద్యాలయంలో అత్యున్నత స్థాయి అధ్యాపకుడిగా తన తమ్ముడు ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని అతడి సోదరుడు సనం పాఠక్‌ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని