623 కేసులు.. 3 మరణాలు
close
Published : 30/07/2021 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

623 కేసులు.. 3 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 623 కొవిడ్‌ కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,43,716కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కుకొని మరో 3 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకూ 3,796 మంది కన్నుమూశారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా అత్యధికంగా 70 కేసులు నమోదయ్యాయి.

ఒకే గ్రామంలో 29 మందికి కరోనా

బెల్లంపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ మూడు రోజుల వ్యవధిలో 29 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిషేధించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని