ముంబయి: సినీ ప్రముఖుల ఇళ్లలో శుభకార్యాలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో.. నిబంధనలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. చాలా మంది సినీ ప్రముఖులు తమ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం తమ వ్యక్తిగత జీవితానికి గోప్యత కోరుకుంటూ ఉంటారు. ఆదివారం బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్, తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఫొటోలు తీయకుండా ఆ వివాహ ఏర్పాట్లను చూసుకునే సిబ్బంది సెల్ఫోన్లకు స్టిక్కర్లు వేశారట. స్టిక్కర్లు తీసిన వెంటనే భద్రత సిబ్బందికి సమాచారం వెళ్లేలా ఏర్పాట్లు చేశారట. ఈ వార్త కాస్త సోషల్మీడియాకి చిక్కడంతో కొంతమంది నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తన సినిమాల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా.? అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, దాన్ని గోప్యంగా ఉంచుకోవాలని కోరుకోవడంలో తప్పులేదని అభిప్రాయపడుతున్నారు.
వేదికపై కళ్లు తిరిగి పడిపోయిన డైరెక్టర్
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’