అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు   - india extends ban on international flights till 30 april
close
Published : 23/03/2021 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు 

దిల్లీ: దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. అయితే, కార్గో సర్వీసులకు ఇది వర్తించదన్నారు. ఇప్పటికే డీజీసీఏ ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని స్పష్టంచేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని