‘లవ్‌ స్టోరీ’ వాలంటైన్స్‌ డే గిఫ్ట్‌! - love story song
close
Published : 14/02/2021 14:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లవ్‌ స్టోరీ’ వాలంటైన్స్‌ డే గిఫ్ట్‌!

హైదరాబాద్‌: ప్రేమికుల రోజున ‘లవ్‌ స్టోరీ’ టీమ్‌ ప్రేమికులకు అద్భుతమైన మెలోడి సాంగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్‌స్టోరి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ‘నీ చిత్రం చూసి..’అంటూ సాగుతున్న సాంగ్‌ లిరికల్‌ వీడియో విడుదల చేశారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించిన ఈ గీతానికి సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌ స్వరకల్పన చేశారు. మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యానందించారు. ఇప్పటికే ఇందులోని ‘ఏయ్‌ పిల్లా..’అనే పాట యువతను ఆమితంగా ఆకట్టుకుంటోంది. అమిగోస్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ‘లవ్‌స్టోరి’ ఏప్రిల్‌ 16న థియేటర్లలో విడుదల కానుంది. అందాకా ఈ పాటలను చూసి ఆనందించండి!

ఇవీ చదవండి!

ప్రియమైన వారికి ప్రేమతో..

సినిమాల్లో ‘ప్రేమ’కు నిర్వచనాలు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని