మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి జరిమానా - police fined to tigala krishnareddy
close
Updated : 14/05/2021 11:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి జరిమానా

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి పోలీసులు జరిమానా వేశారు. నగరంలోని కర్మాన్‌ఘాట్‌ చౌరస్తా వద్ద సరూర్‌నగర్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో మాస్కు పెట్టుకోకుండా కారులో వెళ్తున్నందుకు కృష్ణారెడ్డికి రూ.వెయ్యి జరిమానా విధించారు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాల్సిందే అని ఎస్సై చెప్పడంతో తీగల కృష్ణారెడ్డి, సబ్ఇన్‌స్పెక్టర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. తమకు అందరూ సమానమేనని ఎస్సై తెలిపారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని