నిధి ఆడపులి.. చెమటోడుస్తున్న చిన్నది   - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 11/03/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిధి ఆడపులి.. చెమటోడుస్తున్న చిన్నది 

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో పంచుకున్నారు. అందులో ఏదో సినిమాకు డబ్బింగ్‌ చెప్తున్నట్లుగా కనిపించారు.

* అమిషాపటేల్‌ జిమ్‌లో కసరత్తు చేస్తూ కష్టపడుతోంది. ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.  

* హీరోయిన్‌ నిధిఅగర్వాల్‌ ఒక ఫొటోను పోస్టు చేస్తూ దానికి పులి ఎమోజీని జోడించింది.

* బాలీవుడ్‌ జోడీ దీపిక-రణ్‌వీర్‌ డ్యాన్స్‌ అందర్ని ఆకట్టుకుంటోంది. పోటీపడి మరీ ఇద్దరూ స్టెప్పులేస్తున్న వీడియోను దీపిక పోస్టు చేసింది.

* ఇంట్లో పండిన బీరకాయలు.. అంటూ డైరెక్టర్‌ నందినీరెడ్డి ఒక ఫొటో పంచుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని