మతిపోగొడుతున్న జాక్వలైన్‌.. కటౌట్‌ కార్తికేయ.. నభా నో - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 14/03/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మతిపోగొడుతున్న జాక్వలైన్‌.. కటౌట్‌ కార్తికేయ.. నభా నో

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్యరశ్మికి నో చెప్పనంటోంది హీరోయిన్‌ నభా నటేశ్‌. ఎండను ఆస్వాదిస్తున్న ఫొటోను పంచుకుందామె.

* బాలీవుడ్‌ భామ జాక్వెలైన్‌.. కుర్రకారు మతి పొగొట్టే ఫొటో ఒకటి పోస్టు చేసింది. 

* కరోనా సమయంలో ప్రజల కోసం పని చేసిన పోరాటయోధులకు ఏర్పాటు చేసిన ‘వారియర్‌ రైజ్‌’లో భాగం కావడం గర్వంగా ఉందంటూ మహేశ్‌బాబు ఒక ఫొటో పోస్టు చేశారు.

* గొప్పగా మొదలైన ప్రయాణానికి అంతం ఉండదంటున్నారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. కేజీఎఫ్‌ బృందంతో దిగిన ఫొటోను ఆయన పంచుకున్నారు.

* తన ఫస్ట్‌ కటౌట్‌ చూసి మురిసిపోతున్నాడు యువహీరో కార్తికేయ. అచ్చం కటౌట్‌లో ఉన్నట్లే ఫొటోకు పోజులిచ్చాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని