90 కోట్ల ‘రౌడీ బేబీ’.. సుమ ‘‌న్యూస్’‌.. జానీ ‘ఆట’.. అనసూయ ‘పాట’ - social weekend... interesting posts from film stars
close
Published : 20/07/2020 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

90 కోట్ల ‘రౌడీ బేబీ’.. సుమ ‘‌న్యూస్’‌.. జానీ ‘ఆట’.. అనసూయ ‘పాట’

వీకెండ్‌ వచ్చేసింది... ఇప్పుడు ఈ విషయం పెద్ద గొప్పేం కాకపోవచ్చు. ఒకప్పుడు వీకెండ్‌ అంటే చాలా పెద్ద విషయం. సినిమాలు చూడొచ్చు, ఆటలాడొచ్చు, బంధువులతో మాట్లాడొచ్చు. ఇప్పుడు కరోనా కారణంగా అంతా మొబైల్‌లోనే జరిగిపోతున్నాయ్‌. వీక్‌ డేస్‌ కొంతమంది తారలు ఏం షేర్‌ చేశారో చూశారు.. ఇప్పుడు వీకెండ్‌లో ఏం చేశారో చూద్దాం!

సుదీప్‌ షూటింగ్‌ మొదలెట్టాడు... హైదరాబాద్‌లోనే


మహేశ్‌ మెచ్చిన సినిమా...


సతీశ్ వేగేశ్న హరితహారం...


డమ్మీ దుంగతో... నవ్వుల కిరీటి


మొక్కలు నాటిన దిగంగన


మీరూ ఈ స్టెప్పేస్తారా: జానీ మాస్టర్‌


#ప్రభాస్‌ 21: దీపిక ఏమందంటే?


అదా శర్మ సముద్రం సరదా... 


చిలుకా క్షేమమా అంటున్న అనసూయ


లావణ్య.. నవ స్వీయచిత్రాలు


80ల తారలు కలిసినప్పటి ఫొటో...


ఈ చిన్నారి... నాగచైతన్య హీరోయిన్‌


పిల్లలతో సరదాగా యూనో ఆడుకుంటూ... 


సుమ ఫ్లాష్‌ న్యూస్‌ ఏంటో... 


కపిల్‌ శర్మ ఇలా ఎందుకయ్యాడో... 


భాగ్యశ్రీది భలే ఫిట్‌నెస్‌ కదా... 


పెళ్లి కళ వచ్చేసినట్లుందిగా... 


నిపుణుల సమక్షంలో చేసిన స్టంట్‌...


ఎమోజీల్లా మీరు డ్యాన్స్‌ చేయగలరా?


పసుపు పూల తోటలో...  ప్రగ్యా జైశ్వాల్‌ 


‘రౌడీబేబీ’ని 90 కోట్ల మంది చూశారు... 

ఆ పాట మీరూ చూసేయండి... Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని