Pawan kalyan: వైకాపా ప్రభుత్వంపై పవన్‌ ఘాటు ట్వీట్ - telugu news janasena chief pawan kalyan tweet on ap govt
close
Updated : 28/09/2021 12:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawan kalyan: వైకాపా ప్రభుత్వంపై పవన్‌ ఘాటు ట్వీట్

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు పలువురు ఘాటుగా స్పందించారు. దీనికి బదులుగా పవన్‌ ఓ ట్వీట్‌ చేశారు. దానికి కౌంటర్‌గా మంత్రి పేర్ని నాని మరో ట్వీట్‌ చేశారు. తాజాగా పవన్‌ మరోసారి వైకాపా ప్రభుత్వంపై ఘాటు ట్వీట్‌ చేశారు. ‘‘వైకాపాది పాలసీ ఉగ్రవాదం. దీంతో అన్ని రంగాలు నాశనమవుతాయి. పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది’’ అని పేర్కొన్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని