Saidabad: బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ.. రూ.20లక్షల చెక్కు అందజేత  - telugu news ministers visits saidabad girls family
close
Updated : 16/09/2021 10:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Saidabad: బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ.. రూ.20లక్షల చెక్కు అందజేత 

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు నడుమ మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందించారు. దీంతో పాటు బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నిందితుడు రాజును కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా, మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఎటువంటి సమాచారం లేకుండా హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. హోంమంత్రి కాన్వాయ్‌ను సేవాలాల్‌ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని