Ts News: ఏటూరునాగారంలో సీతక్కకు అస్వస్థత.. నడుస్తూనే సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే - telugu news mla seethakka fell unconscious in congress rally
close
Published : 21/09/2021 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts News: ఏటూరునాగారంలో సీతక్కకు అస్వస్థత.. నడుస్తూనే సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే

ములుగు: ములుగు జిల్లా ఏటూరు నాగారంలో చేపట్టిన దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీలో నడుస్తూనే సొమ్మసిల్లి కింద పడిపోయారు. అక్కడే ఉన్న పార్టీ నాయకులు హుటాహుటిన ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడంతో ఆమె కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని