Social Look: పీవీ సింధుతో దీపిక ఆట.. తమన్నా ‘మాస్ట్రో’ ముచ్చట  - telugu news social look of tollywood bollywood actors
close
Updated : 21/09/2021 21:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: పీవీ సింధుతో దీపిక ఆట.. తమన్నా ‘మాస్ట్రో’ ముచ్చట 

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* పీవీ సింధు, బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె బాడ్మింటన్‌ ఆడారు. సంబంధిత వీడియోను దీపికా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

* జాన్వీ కపూర్‌ ఓ బీచ్‌లో జలకాలాటలాడింది.

* తను నటించిన ‘మాస్ట్రో’ చిత్ర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంది తమన్నా. తొలిసారి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ఫొటోల్ని పంచుకుంది. టబు నటనంటే తనకెంతో ఇష్టమని, హిందీ చిత్రం (అందాధున్‌)లో ఆమె పోషించిన పాత్రని తెలుగులో తాను పోషించినందుకు ఆనందంగా ఉందని తెలిపింది.

* తను హైదరాబాద్‌లో ఉన్నట్టు ఖుష్బూ తెలిపారు. తన ఫొటోల్ని షేర్ చేస్తూ ‘వర్క్‌మోడ్‌’ అని హ్యాష్‌ట్యాగ్‌ జతచేశారు.

* ఆరెంజ్‌ రంగు దుస్తుల్లో పూజా హెగ్డే, నీలి రంగు డ్రెస్సులో లక్ష్మిరాయ్  ఆకట్టుకుంటున్నారు.



































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని