TS ICET: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల... టాప్‌ 20 ర్యాంకర్లు వీరే! - telugu news telangana icet results released
close
Updated : 23/09/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS ICET: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల... టాప్‌ 20 ర్యాంకర్లు వీరే!

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 90.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి వెల్లడించారు. ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన లోకేశ్‌కు మొదటి ర్యాంకు రాగా.. సాయి తనూజ రెండో ర్యాంకు సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు 9 మంది ఉండగా.. కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థి ఆనంద్‌పాల్‌ ఐదో ర్యాంకు సాధించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని