close
టాలీవుడ్‌
అర్జున్‌ ఆగమనం

నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. లావణ్య త్రిపాఠి నాయిక. టి.సంతోష్‌ దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘నిఖిల్‌ పాత్రికేయుడిగా కనిపిస్తారు. ఆ వృత్తిలో తనకెదురైన సమస్యల్ని ఏ విధంగా దాటుకెళ్లాడన్నది ప్రధాన ఇతివృత్తం. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. నిఖిల్‌ - లావణ్య జంట ఆకట్టుకుంటుంది. సామ్‌. సి.ఎస్‌ అందించిన సంగీతం మరో ఆకర్షణ’’ అన్నారు. వెన్నెల కిషోర్‌, నాగినీడు, సత్య తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: సూర్య.

 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.