ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సృష్టించిన సినిమాల్లో ‘చిత్రం’ ఒకటి. తేజని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, దివంగత నటుడు ఉదయకిరణ్, రీమాసేన్లకు మంచి పేరు తెచ్చిపెట్టింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు తేజ.
సోమవారం తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘చిత్రం 1.1’ పేరుతో సీక్వెల్‌ను ఈ ఏడాది తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ‘చిత్రం’ సినిమా కోసం పనిచేసిన 45మంది కొత్త టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు పనిచేయనుంది. ఆర్పీ పట్నాయక్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే నటీనటులు ఇతర వివరాలను వెల్లడించనున్నారు.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’