Karnan: బీజీఎం విన్నారా - karnan original score
close
Published : 14/05/2021 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Karnan: బీజీఎం విన్నారా

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ధ‌నుష్ హీరోగా మారి సెల్వ‌రాజ్ తెర‌కెక్కించిన చిత్రం క‌ర్ణన్‌. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. పీరియాడిక‌ల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి నేప‌థ్య సంగీతం (బీజీఎం) ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. దాని వెనుక ఎంత క‌ష్టం ఉందో తెలియ‌జేసేందుకు క‌ర్ణ‌న్ ఒరిజిన‌ల్ స్కోర్ పేరుతో ఓ వీడియోను తాజాగా విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఓ వైపు సినిమాలోని స‌న్నివేశాలు చూపిస్తూ మ‌రోవైపు దానికి త‌గిన‌ట్టుగా మ్యూజిక్ ఎలా ఇచ్చారో చూపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. క‌లైపులిథాను నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్ సంగీత సార‌థ్యం వ‌హించారు. ప్రస్తుతం అమెజాన్‌ వేదికగా నెటిజన్లను అలరిస్తోందీ చిత్రం.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని