క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పఛ్చీస్‌’ ట్రైలర్‌ - pachchis telugu movie trailer
close
Published : 09/06/2021 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పఛ్చీస్‌’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిత్రసీమలో ప్రస్తుతం వైవిధ్యమైన కంటెంట్‌ ఉన్న చిత్రాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ వేదికగా ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలు విడుదలై మెప్పిస్తున్నాయి. తాజాగా ‘పఛ్చీస్‌’ అనే సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని నటుడు రానా విడుదల చేశారు. శ్రీకృష్ణ, రామసాయి సంయుక్త దర్శకత్వంలో చిత్రం తెరకెక్కింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వస్తున్న ఈ చిత్రంలో రామ్జ్, శ్వేతా వర్మ, జయ్‌చంద్ర, శుభలేఖ సుధాకర్‌, దయానంద్‌ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. అవసా చిత్రమ్, రాస్తా ఫిల్మ్స్ కలిసి చిత్రాన్ని నిర్మించాయి. కౌశిక్‌ కుమార్‌ కస్తూరి, రామసాయి నిర్మాతలు. సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ వేదికగా జూన్‌ 12న విడుదల కానుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని