RanaDaggubati: మరో పాన్‌ఇండియా చిత్రంలో - rana accepted one more pan india
close
Published : 01/05/2021 08:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RanaDaggubati: మరో పాన్‌ఇండియా చిత్రంలో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బాహుబలి’, ‘అరణ్య’ వంటి పాన్‌ ఇండియా చిత్రాల్లో నటించిన రానా మరో సినిమాకి పచ్చజండా ఊపారు. ఈ చిత్రాన్ని విశ్వశాంతి పిక్చర్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా స్థాయిలో ఆచంట గోపీనాథ్‌, రాంబాబు సి.హెచ్‌ నిర్మించనున్నారు. దర్శకుడు, ఇతర తారాగణం, సాంకేతిక వర్గ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటిస్తోన్న చిత్రం (అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌) పూర్తవగానే ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టనున్నారు రానా. ‘టాప్‌ హీరో’, ‘దేవుడు’, ‘అంజలి సీబీఐ’ తదితర చిత్రాలు విశ్వశాంతి పిక్చర్స్‌ బ్యానర్‌లోనే తెరకెక్కాయి.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని