‘పైన పటారం..’ అంటున్న అనసూయ
ఇంటర్నెట్‌డెస్క్: ‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. విను బాసు చెబుతా.. ఈ లోకమెవ్వారం’ అంటూ అనసూయ మాస్ స్టెప్లతో అదరగొట్టారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. యాంకర్ అనసూయ ఇందులో ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. తాజాగా ఈ పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జేక్స్‌బిజోయ్ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ‘‘బస్తీ బాలరాజు’’ వంటి పాటలు చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మురళీ శర్మ, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
కన్నీటితో ఎదురుచూస్తున్న అదితి
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
-
#ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్