అలరిస్తోన్న ‘నీలినింగి తాకాలని’ గీతం - sapthagiri new film guguputani neeliningi takalani song out
close
Published : 12/07/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలరిస్తోన్న ‘నీలినింగి తాకాలని’ గీతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గూడుపుఠాణి’. నేహా సోలంకి నాయిక. కె.ఎం. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నీలినింగి తాకాలని’ గీతాన్ని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తాజాగా విడుదల చేశారు. నాయకానాయికలు జీప్‌లో ప్రయాణిస్తూ ప్రకృతిని ఆస్వాదించే నేపథ్యంలో సాగుతుంది ఈ గీతం. ఈ పాటని వంశీ కమల్‌ రచించగా ప్రముఖ గాయని సునీత ఆలపించారు. ప్రతాప్‌ విద్య స్వరాలు అందించారు. ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీనివాసరెడ్డి, రమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘుకుంచె, అనంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: పవన్‌ చెన్నా, కూర్పు: నాగేశ్వర రెడ్డి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని