Social Look: వెంకీ సందేశం.. పారూ కితకితలు - social look of cinema celebrities
close
Published : 19/05/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: వెంకీ సందేశం.. పారూ కితకితలు

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజురోజుకి పెరగాల్సింది భయం కాదు బాధ్యత. తగిన జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా నుంచి మనల్ని మన దేశాన్ని మనమే రక్షించుకుందాం అని వెంకటేశ్‌ అన్నారు. 

* నిజం బాధాకరమైనదే.. కానీ. నిజం తెలుసుకోవడం వల్ల మనకు విముక్తి లభిస్తుందంటోంది కృష్ణాముఖర్జీ.    

* జెండాపై కపిరాజు భామ పార్వతీనాయర్‌ ఒక ఫన్నీ వీడియోను పోస్టు చేసింది.

* మంచి మనసున్న అమ్మాయే ఈ భూమ్మీద ఉన్న అత్యంత అందమైందని బిగ్‌బాస్‌ ఫేమ్‌ భాను అంటోంది.

* ఎక్కడికి వెళ్ళినా నా సూర్యరశ్మిని వెంటే తీసుకువెళతానంటోంది నటి లక్ష్మిరాయ్‌


























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని